DEO – NLG BLOGSPOT(deonalgonda.blogspot.in)లో సక్సెస్ పాఠశాల నందు బోధించు ఉపాధ్యాయల  విషయము యొక్క మీడియం నమోదు చేయబడింది. కావున సంబంధిత సవరణల ఏమైనా ఉన్నచో ప్రధానోపాధ్యయునిచే ధ్రువీకరించి జిల్లావిద్యాశాఖాధికారి నల్లగొండ గారి కార్యాలయములో లేదా స్కాన్ చేసి www.sscexamsnalgonda@gmail.com కు తేది 23-03-2017 సాయంత్రం  5 గం..ల లోపు పంపగలరు. మీరు పంపని యెడల మేము ప్రకటించిన జాబితా సరియైనదిగ భావించి మీకు స్పాట్ వాల్యుయేషన్ ఆర్డర్ పంపబడును.

DEO NLG - Please verify the medium of Subject dealing for class 10th mentioned in the DEO Nalgonda website (deonalgonda.blogspot.in) and submit rectified and certified copy by the Headmaster concerned through email to sscexamsnalgonda@gmail.com or directly to Office of the DEO Nalgonda on or before 23-03-2017 by 5 pm. If you fail to submit the copy the list displayed in the blog will be treated as correct and SSC Spot valuation order is served to you.